తెలుగు రాష్ట్రాలు విడిపోలేదు.విస్తరించాయి అంతే-ఆటాలో యార్లగడ్డ

భారతదేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు అయిదారు ఉండగా తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉండటంలో తప్పు లేదని, అందరూ భావిస్తున్నట్లుగా తెలుగు రాష్ట్రాలు విస్తరించాయే తప్ప విడిపోలేదని మాజీ రాజ్యసభ సభ్యులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఆచార్య… Read more “తెలుగు రాష్ట్రాలు విడిపోలేదు.విస్తరించాయి అంతే-ఆటాలో యార్లగడ్డ”